E-Paper
Advertisement

Case on Ex-MLA Jeevan Reddy: బ్రేకింగ్ న్యూస్.. జీవన్ రెడ్డిపై కేసు నమోదు..?

Case on Ex-MLA Jeevan Reddy: బ్రేకింగ్ న్యూస్.. జీవన్ రెడ్డిపై కేసు నమోదు..?
Advertisement

Case Filed Against BRS Ex MLA Jeevan Reddy: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూ వివాదంలో ఆయనపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. జీవన్ రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైనట్లు తెలుస్తోంది. భూమిని కబ్జా చేసి, అనుచరులతో తనను బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే, ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలోని ఆయన షాపింగ్ మాల్ ను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అద్దె బకాయిలు రూ. 2.50 కోట్లు డబ్బులు చెల్లించకపోవడంతో ఆ షాపింగ్ మాల్ ను సీజ్ చేశారు.

Advertisement

Also Read: మందుబాబులకు భారీ షాక్.. బంద్ కానున్న లిక్కర్ షాపులు

షాపింగ్ మాల్ గేటుకు తాళం వేసి, షాపింగ్ మాల్ లో ఉన్న దుకాణాదారులను బయటకు పంపించిన విషయం విధితమే. అది మరువక ముందే జీవన్ రెడ్డికి సంబంధించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కాగా, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా రెండుసార్లు పని చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×