BigTV English

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Hyderabad: మియాపూర్‌లో చిరుత సంచారం.. హైదరాబాద్ వాసుల్లో భయం భయం!

Chirutha hulchul in Miyapur hyderabad: హైదరాబాద్‌లో చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మియాపూర్‌ మెట్రో స్టేషన్ ఆవరణలో చిరుత సంచరిస్తుందని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కొంతమంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరికొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.


సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలిస్తున్నారు. అయితే హైదరాబాద్ నడిబొడ్డున ఓ చిరుత సంచారం చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ సిబ్బంది ఆ ప్రాంతంలో ఏమైనా చిరుత ఆనవాళ్లు ఉన్నాయోనని ప్రయత్నిస్తున్నారు. అసలు చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×