E-Paper
Advertisement

CLP Meeting : సీఎల్పీ భేటీ.. సీఎం ఎంపికపై ఏకవాక్య తీర్మానం.. కాసేపట్లో కీలక ప్రకటన..

CLP Meeting : సీఎల్పీ భేటీ.. సీఎం ఎంపికపై ఏకవాక్య తీర్మానం.. కాసేపట్లో కీలక ప్రకటన..
Advertisement

CLP Meeting : కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ముగిసింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు సమావేశమయ్యారు. సీఎం ఎంపిక బాధ్యతను పార్టీ హైకమాండ్ కు అప్పగిస్తూ సీఎల్పీ భేటీలో ఏకవాక్య తీర్మానం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. సీఎం అభ్యర్థి పేరును కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించనున్నారు.

హైదరాబాద్ లో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఈ సమావేశం కొనసాగింది.. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు మీట్ అయ్యారు. సీఎల్పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సీఎల్పీ సమావేశం తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధిష్ఠానం సీఎల్పీ నేతను ఎంపిక చేస్తుంది.

Advertisement

సాయంత్రానికి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగుతుందని తెలుస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మరోవైపు సీఎల్పీ సమావేశానికి ముందు పార్క్‌హయత్‌ హోటల్‌లో కాంగ్రెస్‌ కీలక నేతలతో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలతో వివిధ అంశాలపై డీకే శివకుమార్ చర్చించారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×