E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour: మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

CM Revanth Reddy Delhi Tour: మోదీతో సీఎం రేవంత్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Advertisement

CM Revanth Reddy Meet Amit Shah(Telangana politics): ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాను మర్యాద పూర్వకంగా కలిశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి..అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వివిధ అంశాలపై చర్చించారు. దీంతో పాటు విభజన హామీలపై కూడా చర్చించినట్లు సమాచారం.

అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీతో రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. వీరిద్దరూ రాష్ట్రానికి రానున్న నిధులపై ప్రధానితో చర్చించిన్నట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుపై మోదీ రేవంత్ చర్చించారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×