E-Paper
Advertisement

CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..

CM Revanth Reddy Delhi Tour : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. కేంద్ర మంత్రులకు వినతులు..
Advertisement

CM Revanth Reddy Delhi Tour : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలే అజెండాగా సీఎం రేవంత్‌రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి.. వరుసగా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సమావేశం అయ్యారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కేటాయించాలని సీఎం కేంద్రమంత్రిని కోరారు.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో రేవంత్‌ బృందం సమావేశమైంది. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపైనా నేతలు చర్చించారు.

Advertisement

కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమై వేర్వేరు పద్దుల కింద రాష్ట్రానికి రావలసిన 2వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలని కోరారు. రెండు రోజుల పర్యటన తర్వాత రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×