E-Paper
Advertisement

CM Revanth Reddy : ప్రజాపాలనే లక్ష్యం.. రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమం.. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు..

CM Revanth Reddy :  ప్రజాపాలనే లక్ష్యం.. రేపటి నుంచి ప్రత్యేక కార్యక్రమం.. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు..
Advertisement
CM Revanth Reddy latest news

CM Revanth Reddy latest news(Political news in telangana):

తెలంగాణలో ప్రజా పాలనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలకు వ్యతిరేకంగా.. తాము ప్రజా పాలన చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి.. ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్న సంకల్పంతో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

ప్రభుత్వ పథకాల అమలే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. రేపటి నుంచి జనవరి 6 వరకు ఈ ప్రోగ్రాంను నిర్వహించనుంది సర్కార్‌. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కుటుంబ పాలకు వ్యతిరేకంగా.. తాము ప్రజా పాలన చేసి చూపిస్తామంటోంది కాంగ్రెస్‌ సర్కార్‌.

Advertisement

ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీకి తాము కట్టుబడి ఉన్నామని.. చెప్పినట్టుగానే 100 రోజుల్లో 6 గ్యారెంటీ స్కీంలను అమలు చేస్తామంటోంది. ఈ మేరకు ప్రజల చెంతకే పాలనను తీసుకు వెళ్తామని.. మారుమూల గ్రామాలే కాదు.. అటవీప్రాంతాల్లో ఉండే గిరిజనుల వద్దకు కూడా తమ అధికారులు వెళ్లి సంక్షేమ ఫలాలు అందిస్తామంటున్నారు హస్తం నేతలు.

ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా పది రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఇందుకుగాను అభయహస్తం ప్రజా పాలన దరఖాస్తు పేరుతో అప్లికేషన్ ఫారంను సిద్ధం చేసింది సర్కారు. అయితే.. ఒక్కో పథకానికి ఒక్కో అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా.. అన్నింటికీ ఒకే దరఖాస్తు పెట్టుకునేలా సిద్ధం చేసింది.

Related News

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

ఇన్‌స్టాగ్రామ్ లవ్ డ్రామా.. 14 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి.. కోర్టు సంచలన తీర్పు!

SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!

KTR: ఇది కాలం తెచ్చింది కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు..కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

కొట్టుకుపోయిన జాతీయ రహదారి.. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ రాకపోకలు బంద్!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆరోగ్యం మాటేంటి? షాకింగ్ విషయాలు, బిగ్ టీవీతో డాక్టర్ రవిశంకర్

హైదరాబాద్‌ వాసులకు అదిరిపోయే వార్త.. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే!

మీర్‌పేట్‌లో అర్ధరాత్రి దారుణం.. బర్త్‌డే వేడుకలకు పిలిచి రౌడీషీటర్ దారుణ హత్య

Big Stories

Advertisement
×