E-Paper
Advertisement

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్: సీఎం రేవంత్

CM Revanth Reddy: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్: సీఎం రేవంత్
Advertisement

CM Revanth Reddy About BRS Merging In BJP(Ts politics): బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్‌కు సెంట్రల్ మినిస్టర్ ఇస్తారన్నారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరిగిన వెంటనే కవితకు బెయిల్ కూడా వస్తుందన్నారు. హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారన్నారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారని, బీఆర్ఎస్ విలీనంలో కవితకు రాజ్యసభ పదవి ఇస్తారన్నారు.

Advertisement

బీజేపీలో కేసీఆర్ బీఆర్ఎస్ ను విలీనం చేస్తారని, అయితే విలీనం చేయడం లేదని కేటీఆర్ అప్పుడప్పుడు అంటారే తప్పా ఎప్పుడూ చెప్పడం లేదన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, చంద్రబాబు అందరితోనూ నాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు ఇవ్వడం, ఇవ్వకపోవడం వారి ఇష్టమన్నారు. రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వకపోతే రాజకీయంగా ఎదుర్కొంటామని సీఎం రేవంత్ అన్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×