E-Paper
Advertisement

Cm Revanth Reddy: ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌.. బంగ్లా నెంబర్‌ 23.. తెలంగాణ సీఎం అధికారిక నివాసం..

Cm Revanth Reddy: ఢిల్లీ తుగ్లక్‌ రోడ్‌.. బంగ్లా నెంబర్‌ 23.. తెలంగాణ సీఎం అధికారిక నివాసం..
Advertisement

Cm Revanth Reddy: ఢిల్లీ తుగ్లక్‌రోడ్‌లోని బంగ్లా 23 ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారిక నివాసంగా కేటాయించారు. గత 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి హోదాలో బంగ్లా నెంబర్‌ 23లోనే కేసీఆర్ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రాకపోవడంతో కేసీఆర్ బంగ్లాను ఖాళీ చేశారు.

గతంలో కేసీఆర్ ఉన్న ఆ బంగ్లానే సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక నివాసంగా తాజాగా కేటాయించారు. సీఎం హోదాలో అదే బంగ్లాలో రేవంత్‌రెడ్డి ఉంటారు. ఇన్ని రోజులు ఎంపీగా రేవంత్ రెడ్డి.. ఎంపీ క్వార్టర్స్‌లో ఉన్నారు.

Advertisement

ఢిల్లీ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు నిర్వహించనున్నారు. ఇక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్లినప్పడు అక్కడే ఉంటారు.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×