BigTV English

COMPLAINT ON HOME MINISTER: తెలంగాణ హోంమంత్రిపై బక్క జడ్సన్ కంప్లైంట్!

COMPLAINT ON HOME MINISTER: తెలంగాణ హోంమంత్రిపై బక్క జడ్సన్ కంప్లైంట్!

COMPLAINT ON HOME MINISTER: తెలంగాణ హోంమంత్రి పై కాంగ్రస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేసారు. గన్ మెన్ పై మహమూద్ అలీ చేయి చేసుకున్నారని జడ్సన్ SR నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్నారు.


డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై హోంమంత్రి చేయి చేసుకున్నారని జడ్సన్ కంప్లైంట్ ఐపీసీ సెక్షన్‌ 353 ప్రకారం అది శిక్షార్హమైన చర్య అని ఫిర్యాదులో పేర్కొన్న జడ్సన్; సెక్షన్‌ 350, సెక్షన్ 351 కింద చర్యలు తీసుకోవాలని జడ్సన్ కోరారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదినం సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ ఈరోజు ఉదయం ఆయన్ని కలసి శుభాకాంక్షలు చెప్పే తరుణంలో బోకే ఎక్కడని గన్ మెన్ పై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ SR నగర్ పోలీస్ స్టేషన్ లో మహమూద్ అలీ పై ఫిర్యాదు చేసి హోంమంత్రి గన్ మెన్ కి న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ తరుణంలో జడ్సన్ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిృష్ణయ్య, పదవిని తృణప్రాణంగా త్యాగం చేసిన DSP నళిని ప్రస్తావన తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పోలీసులపై అణుచిత వ్యాక్యలు చేసారని ప్రతి పోలీసు స్టేషన్లో పోలీసు సంఘాలు ఫిర్యాదు చేసాయని ఇప్పుడు గన్ మెన్ కి ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని పోలీసు సంఘాలను డిమాండ్ చేసారు. భేషరతుగా హోంమంత్రి గన్ మెన్ కు క్షమాపణ చెప్పాలని, రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్టు బక్క జడ్సన్ తెలిపారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×