E-Paper
Advertisement

Congress : రేపు కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో కమిటీ భేటీ.. హాజరు కానున్న సీఎం రేవంత్..

Congress : హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సోమవారం కాంగ్రెస్ కేంద్ర మేనిఫెస్టో భేటీ జరగనుంది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ అధ్యక్షత వహించనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఈ కమిటి అభిప్రాయాలు సేకరిస్తుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని కాంగ్రెస్ సీనియర్ నేతలను కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోపై చర్చించనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో సహా రాష్ట్రంలోని కీలక నేతలు హజరు కానున్నట్లు సమాచారం.

Tags

Related News

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Big Stories

Advertisement
×