E-Paper
Advertisement

BRS BC Bandu : కార్పొరేటర్ భర్తకు బీసీ బంధు.. బీఆర్ఎస్ కిలాడీలు..

BRS BC Bandu :  కార్పొరేటర్ భర్తకు బీసీ బంధు.. బీఆర్ఎస్ కిలాడీలు..
Advertisement

BRS BC Bandu(Telangana today news) :

ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెడుతున్న ఆకర్షణీయ స్కీమ్‌లు.. అధికార పార్టీ నేతల జేబు పథకాలుగా మారిపోయాయి. పేదలు, అర్హులకు చెందాల్సిన పథకాలు.. అధికార పార్టీ నేతల అనుచరులు, బంధుగణాలకు అందుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కృష్ణవేణి భర్త భూమయ్యకు బీసీ బంధు సాయం అందింది. ఈ వ్యవహారంతో అధికార పార్టీ అక్రమాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పథకాలు ఇచ్చేది వాళ్లే.. తీసుకునేదీ వాళ్లేనా అంటూ మండిపడుతున్నారు అర్హులు.

బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కల్వచెర్ల కృష్ణవేణి భర్త కల్వచెర్ల భూమయ్య RFCLలో ఉద్యోగి. అయితేనేం అధికారపార్టీ కావడంతో.. నిబంధనలకు విరుద్ధంగా భూమయ్య ధృవీకరణ పత్రాలు సంపాదించాడు. ఆ అక్రమ పత్రాలతో బీసీ బంధు కొట్టేశాడు.

Advertisement

భూమయ్యతో పాటు.. ఆ అక్రమ పత్రాలు ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? అనే కోణంలోనూ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×