E-Paper
Advertisement

Dharmapuri Sanjay: బీజేపీ పై నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఫైర్..!

Dharmapuri Sanjay: బీజేపీ పై నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఫైర్..!
Advertisement

Dharmapuri Sanjay: స్వేచ్చ బ్యూరో: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలుగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపై నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్(Dharmapuri Sanjay) బిజెపి పై మండిపడ్డాడు. సంబంధం లేని కేసులు ఎరగా చూపి ఆమె యొక్క నామినేషన్లు తిరస్కరించడం పై తీవ్రంగా మండిపడ్డాడు.

ప్రభుత్వం కుట్ర..

విద్యావేత్త అయినటువంటి ఆమె రాజకీయ జీవితంలో ఎటువంటి కరప్షన్ లేకుండా గాంధీయవాదిగా ప్రజలకు సేవ చేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న మీనాక్షి నటరాజన్ ను కావాలని మోడీ ప్రభుత్వం ఒక కేసును ఎరగా చూపి ఆమె యొక్క నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. దీనిపై సత్వరం ఎలక్షన్ కమిషనర్ చొరవ తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని ధర్మపురి సంజయ్ డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: కవిత పార్టీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ పేరుపై కీలక మలుపు, వెల్లువెత్తిన 700 అభ్యంతరాలు, తెర వెనుక..

రాజకీయ వర్గాల్లో కలకలం..

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను సాంకేతిక కారణాలు చూపుతూ తిరస్కరించడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఇది భారతీయ జనతా పార్టీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని, ప్రజాస్వామ్య వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నమని వారు మండిపడ్డారు.

Advertisement

Also Read: కోర్టు నోటీసుల సాకుతో నామినేషన్ తిరస్కరిస్తారా?.. కేంద్రంపై టీపీసీసీ అధ్యక్షుడి ఆగ్రహం

Related News

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

ఐఎస్ఎమ్ 2.0లో తెలంగాణకు చోటేది? కేంద్రానికి మంత్రి శ్రీధర్ బాబు కీలక విజ్ఞప్తి!

కాంగ్రెస్ సర్కార్‌కు కవిత బిగ్ షాక్.. అసలు విషయం చెప్పండి అంటూ ఫైర్!

Big Stories

Advertisement
×