E-Paper
Advertisement

Digital Health Cards: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

Digital Health Cards: 30 రోజుల్లోనే ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు
Advertisement

Digital Health Cards: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని వెల్లడించారు. డిజిటల్ హెల్త్ కార్డుల విషయమై ఆయన మాట్లాడారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులిస్తామన్నారు. అది కూడా మరో 30 రోజుల్లోనే ఈ కార్డులను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Also Read: డీజేలు వాడుతున్నారా..? టపాసులు పేలుస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..

Advertisement

‘కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యం విషయంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంది. వాటికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. పేదలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు సర్కారు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరికీ విడివిడిగా హెల్త్ ప్రొఫైల్ రూపొందించనున్నాం. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ ను డిజిటలైజ్ చేయనున్నాం. ఆ హెల్త్ కార్డుల్లో గత చికిత్స వివరాలను కూడా పొందుపరుస్తాం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో దుర్గాబాయి దేశ్ ముఖ్ సంఘం ప్రతినిధులు కూడా భాగం కావాలని కోరుతున్నాను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Related News

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

మీ వీధిలో ప్రమాదకరంగా కరెంట్ తీగలు ఉన్నాయా.. అయితే మీకో గుడ్ న్యూస్!

ఎల్ నినో ఎఫెక్ట్‌ను తట్టుకునేలా తెలంగాణ మాస్టర్ ప్లాన్.. డ్రోన్లతో సర్వే!

స్కూటీని ఢీకొన్న కారు.. అన్నాచెల్లెళ్లు దుర్మరణం!

నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇంట్లోనే : ఎంపీ చామల

దీపావళి తర్వాత ఆ పనులన్నీటికి మోక్షం.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ సర్కార్!

Big Stories

Advertisement
×