BigTV English

Drugs : బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో.. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా..

Drugs : బీఆర్ఎస్ నేత కనుసన్నల్లో.. సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ దందా..

Drugs : సంగారెడ్డి జిల్లాలో ఎస్వీటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిన్నారం మండలం కొడకాంచి గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామ శివారులో డ్రగ్స్‌ తయారు చేస్తున్నట్టు గుర్తించారు.


6 నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా.. బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కనుసన్నల్లోనే అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆల్ఫా జోలం, హేరైన్, కొకైన్‌తోపాటు పలు రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.


Related News

Medipally murder case: ముక్కలు చేసిన భర్త.. మేడిపల్లి స్వాతి హత్యపై డీసీపీ షాకింగ్ కామెంట్స్!

Bhadradri crime: యువతిపై సామూహిక అత్యాచారం.. భద్రాద్రి జిల్లాలో దారుణ ఘటన!

Rangareddy News: భార్య చెప్పడంతో సరే అన్నాడు.. ప్లాన్ చేసింది భార్య, సాయంత్రానికి

Electric Shock: దారుణం.. హైదరాబాద్‌లో కరెంట్ షాక్‌తో మరో వ్యక్తి దుర్మరణం..

Greater Noida: భార్యని సజీవ దహనం చేసిన భర్త.. తల్లిదండ్రులతో కలిసి ఘాతుకం, ఎక్కడ?

Medchal News: గర్భవతి భార్యని చంపిన భర్త.. శరీరాన్ని ముక్కలు చేసి మూసీలో, మేడ్చల్‌ జిల్లా దారుణం

Big Stories

×