E-Paper
Advertisement

Drunk and Drive: రికార్డు స్థాయిల్ డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసుల గుప్పిట్లో వందల వాహనాలు

Drunk and Drive: రికార్డు స్థాయిల్ డంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసుల గుప్పిట్లో వందల వాహనాలు
Advertisement

Drunk and Drive: న్యూ ఇయర్ వేడుకల్లో మందుబాబులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. నిన్న రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టిన పోలీసులు.. రికార్డు స్థాయిలో చెకింగ్ లు నిర్వహించారు. ఈ క్రమంలోనే మందుబాబులు భారీగా పట్టుబడడంతో.. వందల వాహనాలను సీజ్ చేశారు. కాగా రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేసిన వారిని సైతం సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఫ్లై ఓవర్ లు మూసి వేయడంతో ప్రమాదాలు తగ్గాయని.. డ్రగ్స్ డిటెక్టివ్ టెస్ట్ లు విజయవంతం అయ్యాయన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డుకట్ట వేశామని.. ప్రశాంతంగా వేడుకలు జరిగాయని పోలీసులు తెలిపారు.

Advertisement

అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో భాగంగా పలు హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకున్నాయి. తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ ఓ మైనర్ బాలుడు.. వారి ఇంట్లో వారికి మాత్రం చెప్పొద్దు అని వేడుకోవడం.. పేరెంట్స్ కి తెలిస్తే కొడతారు అని ఏడవడం కామెడీగా అయ్యింది. అలానే న్యూ ఇయర్ వేడుకల కోసం ముంబై నుంచి హైదరాబాద్ కి బైక్ ప్యాక్ చేయించుకొని మరీ వచ్చాడు ఓ రైడర్.. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడడంతో పోలీసులు బైక్ ని సీజ్ చేసి స్టేషన్ కి తరలించడంతో.. పాపం సెలబ్రేషన్స్ కి బ్రేక్ పడినట్లయ్యింది.

.

Advertisement

.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×