Duddilla Sridhar Babu : మంత్రిగా శ్రీధర్ బాబుకి మరోసారి అవకాశం దక్కింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లోనూ చోటు దక్కించుకున్నారు.
శ్రీధర్ బాబు ప్రొఫైల్ ..
1969 మార్చి 30 న జననం
శ్రీధర్ బాబు తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు
తండ్రి మరణంతో రాజకీయ ఎంట్రీ
1999లో శ్రీధర్ బాబుకు టిక్కెట్ ఇచ్చిన కాంగ్రెస్
1999,2004,2009 లో ఎమ్నెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు
విప్, వివిధ శాఖలకు మంత్రిగా చేసిన శ్రీధర్ బాబు
2014లో బీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం
2018 మళ్లీ గెలిచిన శ్రీధర్ బాబు
కాంగ్రెస్‌లో TPCC వైస్ ప్రెసిడెంట్‌గా చేసిన శ్రీధర్ బాబు
2023 ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా చేసిన శ్రీధర్ బాబు
2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఐదో సారి గెలిచిన శ్రీధర్ బాబు