E-Paper
Advertisement

Election Money Seize : 5 రాష్ట్రాల ఎన్నికలు.. కోట్లలో నోట్ల కట్టలు సీజ్.. తెలంగాణనే టాప్

Election Money Seize : 5 రాష్ట్రాల ఎన్నికలు.. కోట్లలో నోట్ల కట్టలు సీజ్.. తెలంగాణనే టాప్
Advertisement
telangana election live updates

Election Money Seize(Telangana election live updates) :

తెలంగాణ ఎలక్షన్‌ దంగల్‌ చివరి దశకు చేరుకుంటోంది. ఓ వైపు పార్టీల ప్రచార పర్వం పీక్స్‌కు చేరగా.. మరోవైపు ప్రలోభాల పర్వం కూడా అదే స్థాయిలో ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా పట్టుబడుతున్న నగదే దీనికి సాక్ష్యమని చెప్పాలి. ఓటర్లను ప్రలోభ పెట్టి ప్రసన్నం చేసుకునేందుకు.. నగదు, మద్యంతో పాటు బహుమతులు కూడా పంపిణీ చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే 650 కోట్లకు పైగా నగదు.. కేజీల కొద్దీ బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఎలక్షన్‌ కమిషన్‌ తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం, మద్యం పట్టుబడుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. తెలంగాణలోనే అత్యధికంగా నగదు పట్టుబడటం షాక్‌కు గురి చేస్తోంది. అధికారులు 650 కోట్ల రూపాయల నగదు, మూడున్నర కోట్ల విలువైన మద్యం, కోటి 70 లక్షలు విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజాగా గచ్చిబౌలిలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐదు కోట్ల నగదు, మూడు సెల్ ఫోన్స్‌తో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్‌పేట్‌లో రెండు కోట్ల రూపాయల నగదును మూటలు కట్టి కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నాచారంలో ఓ వ్యక్తి నుంచి కోటి 20 లక్షలు. అజీజ్‌ నగర్‌లో 7.4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇలా రాష్ట్రంలో ఒక్కో ప్రాంతంలో ఈసీ అధికారులు, పోలీసులు భారీగా మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.

.

Advertisement

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×