E-Paper
Advertisement

Fire Accident In Tourism Office : తెలంగాణ టూరిజం హెడ్ ఆఫీస్ లో ఫైర్.. ఆ మంత్రిపై అనుమానాలు?

Fire Accident In Tourism Office : తెలంగాణ టూరిజం హెడ్ ఆఫీస్ లో ఫైర్.. ఆ మంత్రిపై అనుమానాలు?
Advertisement

Fire Accident In Tourism Office : తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు రేకుత్తుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు హిమాయత్‌నగర్‌లోని టూరిజం హెడ్‌ ఆఫీస్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఫైల్స్, ఫర్నిచర్‌, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి.

తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వచ్చిన తర్వాత ప్రమాదం జరగడంపై ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. కార్యాలయంలో ఉన్న ఫైల్స్ దగ్ధం చేయడానికే ఈ ప్రమాదాన్ని సృష్టించారనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిర్ణయాలపై ఇప్పటికే పలు వివాదాలు ఉన్నాయి.

Advertisement

టూరిజం కార్పొరేషన్ ఓఎస్‌డీ మనోహర్‌ను ఇటీవలే ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. గతంలో టూరిజం శాఖ ఛైర్మన్‌గా పనిచేసిన శ్రీనివాస గుప్తా పైనా పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే చిక్కులు తప్పవనే ఆలోచనతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే షార్ట్ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు పర్యాటక శాఖ సిబ్బంది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×