E-Paper
Advertisement

Farmer Exploitation: దమ్ముంటే విచారణ జరపండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి చాలెంజ్!

Farmer Exploitation: దమ్ముంటే విచారణ జరపండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవన్ రెడ్డి చాలెంజ్!
Advertisement

Farmer Exploitation: స్వేచ్ఛ బ్యూరో: రైస్ మిల్లర్ల దోపిడీని నిరూపిస్తాం.. ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం మీడియాతో మాట్లాడారు. దాన్యం కొనుగోలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తుందని.. ఆరుగాలం పండించిన రైతు అడ్డుకి పౌరుషరుల దాన్యం అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాకు 120 నుంచి 263 రూపాయల వరకు రైతు దోపిడికి గురయ్యారని ఆరోపించారు. 1000 కోట్ల రూపాయల విలువచేసే ధాన్యంలో రైస్ మిల్లర్స్ దోపిడి చేశారని మండిపడ్డారు. ధర్మకాంత తూకాన్ని పరంలోకి తీసుకుంటే వాస్తవాలు బయటకు వస్తాయని వెల్లడించారు.

ఏడు రకాల పంటలు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ రైతులకు అండగా నిలబడి రైతాంగాన్ని ఆదుకున్నారని తెలిపారు. ఎలినినో ప్రభావంతో రైతులు సాగులో ముందుకు పోలేకపోతున్నారని.. ఏడు రకాల మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం ప్రకటన ఇస్తుందని మండిపడ్డారు. దిగుబడి లేని పంటలను సాగుచే యమనడం సరికాదన్నారు. ఏడు రకాల పంటలకు చీడపురుగుల సమస్య తలెత్తుతుందని.. ధాన్యం సేకరణ బాధ్యత నుంచి తప్పించుకునే అందుకే ప్రభుత్వం ఇలా చేస్తుందని మండిపడ్డారు.

Advertisement

Also Read: Gadwal Protest: న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడు ఆత్మహత్యాయత్నం..!

ఆవేదన వ్యక్తం..

రవి సీజన్ బోనస్ ఈ ప్రభుత్వ మర్చిపోయిందని.. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఈ ప్రభుత్వం తీరు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ రైతుబంధు 10,000 ఇస్తే కాంగ్రెస్ 15000 ఇస్తామని రైతులను మోసం చేసిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లోనైనా రైతు భరోసా 15000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూరియా యాప్ నాకే అర్థం కావడంలేదని సాధారణ రైతుకు యాప్ ఏం అర్థమవుతుందని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో యూరియా కోసం యాప్ లేదు ఇక్కడ ఎందుకు అని నిలదీశారు. రైతు బీమా ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏరియా కోసం రైతులు పడిగాపులు కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Also read: ఎకరం రూ.237 కోట్లు.. కట్ చేస్తే హైకోర్టులో షాక్.. SBI ఎంట్రీతో వేలంపై స్టే!

Related News

కేసీఆర్‌కు కిషన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్.. చర్చకు సిద్దమా అంటూ ఫైర్!

బాస్కెట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీపై పోక్సో కేసు నమోదు

ఒక్కడివే నామినేషన్ ఫిల్ చెయ్ చూద్దాం.. సీఎం రేవంత్‌కి బిజెపి ఎంపీ ఓపెన్ ఛాలెంజ్!

ఎల్లంపేట్‌‌ మున్సిపల్ ఆఫీసులో ఇదేం విచిత్రం.. భార్యది అధికారం అయితే భర్తది పెత్తనమా..!

అమెరికాలో భట్టి విక్రమార్క హవా.. డల్లాస్‌లో గ్రాండ్ వెల్‌కమ్!

సీఎంఆర్ అక్రమాలపై ఉత్తమ్ ఫోకస్.. 12 ఏళ్ల లెక్కల తేల్చేందుకు సమీక్ష!

నాగర్‌కర్నూల్‌లో నకిలీ ఎరువుల కలకలం.. 872 సంచులు స్వాధీనం, 7 గురు అరెస్ట్!

ఫరీదాబాద్‌లో ఘోరం.. లేడీ టీచర్‌ను 30 సెకన్లలో 25 సార్లు పొడిచి చంపేశాడు!

Big Stories

Advertisement
×