BigTV English

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao: ఆ ఐదుగురి మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే : హరీశ్ రావు

Harishrao Comments: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రజారోగ్య సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం.. పేద ప్రజలకు శాపంగా మారింది. రాష్ట్రంలో మలేరియా, డెంగీ వంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. విషజ్వరాలతో ఆసుపత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి నెలకొన్నది.


Also Read: నీలాగా రాజభోగాలు అనుభవించేందుకు నాకు ఫామ్ హౌస్ లేదు కేటీఆర్: మధుయాష్కీ

ఇటీవల ఒక్కరోజే డెంగీ వల్ల ఐదుగురు మృతిచెందారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలి’ అంటూ ఆయన ఫైరయ్యారు.


Related News

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్..

Bathukamma: రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు

Karimnagar Fire Accident: కరీంనగర్‌లోని రీసైక్లింగ్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం

Telangana: ఎమ్మెల్సీ తాతా మధుపై ఖమ్మం జిల్లా నేతల తిరుగుబాటు!

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

Big Stories

×