E-Paper
Advertisement

Kollapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కొల్లాపూర్ లో గెలుపెవరిది?

Kollapur : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కొల్లాపూర్ లో గెలుపెవరిది?
Advertisement

Kollapur : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేసిన సర్వేలు చేసింది. ఆ సర్వే రిపోర్టు ఎలా ఉందో చూద్దాం.

నియోజకవర్గం : కొల్లాపూర్
మొత్తం ఓటర్లు: 2,29, 580
పురుష ఓటర్లు: 1,16,975
మహిళా ఓటర్లు: 1,12,420
ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

Advertisement

బిగ్ టీవీ రెండు విడతల్లో చేసిన సర్వేల్లో కొల్లాపూర్ లో కాంగ్రెస్ కే ఎక్కువ విజయావకాశాలున్నాయని తేలింది. కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు సులభంగానే విజయం సాధిస్తారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమైంది. బిగ్ టీవీ పందెం కోళ్లు -1 సర్వే (4-10-23), పందెం కోళ్లు-2 సర్వే ( 05-11-23) సర్వల్లో కాంగ్రెస్ వైపే ప్రజల మొగ్గుచూపుతున్నారని వెల్లడైంది.

బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దాదాపు 7 శాతం అధికంగా ఓట్లు వస్తాయని సర్వే రిపోర్ట్ పేర్కొంది. బీజేపీకి 9 శాతం ఓట్లు పడతాయని వెల్లడైంది.

Advertisement

.

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×