E-Paper
Advertisement

Kodada : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కోదాడ ఎవరి కైవసం అవుతుంది ?

Kodada : బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2.. కోదాడ ఎవరి కైవసం అవుతుంది ?

Kodada Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..

నియోజకవర్గం : కోదాడ
జిల్లా : సూర్యాపేట జిల్లా
మొత్తం ఓటర్లు: 2,37,403
పురుషులు: 1,16,257
మహిళలు : 1,21,017
ప్రస్తుత ఎమ్మెల్యే : బొల్లం మల్లయ్య యాదవ్ (BRS)

బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)

తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొల్లం మల్లయ్య యాదవ్ కు 45 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థిని పద్మావతి ఉత్తమ్ 47 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది.

హోరాహోరీ పోరు..

కోదాడలో ఉత్తమ్ పద్మావతికి సానుకూలత కనిపిస్తోంది. గతంలో ఓడిపోయిన సానుభూతితో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అనుకూలంగా మారుతున్నాయి. మల్లయ్య యాదవ్ ఓట్ షేర్ 2 శాతం తగ్గగా.. పద్మావతి రెడ్డికి 6 శాతం ఓట్లు పెరిగాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విజయం ఉత్తమ్ పద్మావతివైపే నిలవనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి తిరిగి రావడం ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభావం.. ఇక్కడ కలిసి రానుంది.

.

.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×