BigTV English

Hyderabad : కొలువులు మీకు..కన్నీళ్లు మాకా : హైదరాబాద్ మెట్రో రైల్ నిరుద్యోగులు

Hyderabad : కొలువులు మీకు..కన్నీళ్లు మాకా : హైదరాబాద్ మెట్రో రైల్ నిరుద్యోగులు

Hyderabad : హైదరాబాద్‌ మెట్రో రైల్‌లో నిరుద్యోగులు వినూత్న నిరసన తెలిపారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం లేదంటూ మండిపడ్డారు. పట్టభద్రుల వేషధారణలో ప్రయాణికుల్ని యాచించారు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తానంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొలువులు మీకు, కన్నీళ్లు మాకా అంటూ ప్రశ్నించారు.


Tags

Related News

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Big Stories

×