E-Paper
Advertisement

Hyderabad Abdullapurmet : అబ్దుల్లాపుర్‌‌మెట్‌లో ఉద్రిక్తత.. గుడిసెలను కూల్చేస్తున్న అధికారులు..

Hyderabad Abdullapurmet : అబ్దుల్లాపుర్‌‌మెట్‌లో ఉద్రిక్తత.. గుడిసెలను కూల్చేస్తున్న అధికారులు..
Advertisement

Hyderabad Abdullapurmet : హైదరాబాద్ సరిహద్దు ప్రాంతం అబ్దుల్లాపూర్‌మెట్టులో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వస్థలాన్ని ఆక్రమించుకుని అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని గుర్తించి కూల్చివేతలకు పూనుకున్నారు. భారీ పోలీస్ బందోబస్తుతో కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. ఐతే అక్కడి స్థానికులు కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×