E-Paper
Advertisement

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

Hyderabad : బీ‌ఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ మేయర్, మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
Advertisement

Hyderabad : హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ (Baba Fasiuddin), కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narendar Reddy) సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ పేర్కొన్నాడు.

బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా బోరబండ, కోస్గి పోలీసులు రెండు రోజుల నుంచి బాబా ఫసియుద్దీన్ కోసం గాలిస్తున్నారు. పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×