E-Paper
Advertisement

Hyderabad : భార్య తల నరికిన భర్త.. అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో దారుణం..

Hyderabad : భార్య తల నరికిన భర్త.. అబ్దుల్లాపూర్‌మెట్‌‌లో దారుణం..
Advertisement

Hyderabad : హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద దారుణం జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్య తలను భర్త నరికివేశాడు. స్థానికంగా ఉన్న JNNURM కాలనీలో ఈ ఘటన జరిగింది. భార్య పుష్ప తల నరికిన వినయ్ అనే నిందితుడు.. తలను, మొండాన్ని వేరు చేశాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటనస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు వినయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×