BigTV English

Hyderabad: గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..

Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిమౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.

Hyderabad: గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శన.. గిన్నిస్ రికార్డులో చోటు..

Hyderabad: గచ్చిబౌలి స్టేడియంలో గిన్నిస్ రికార్డు కోసం నృత్యం నిర్వహించారు. భారత్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో నృత్య ప్రదర్శనలో 3,782 మంది కళాకారులు పాల్గొన్నారు. చిన్నారి కళాకారులు కూచిపూడి ప్రదర్శన నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియం అంతా కళాకారులతో నిండిపోయింది.


ఈ నృత్య ప్రదర్శనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వేలాది మంది ఇంత అద్భుతంగా ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గాను గిన్నిస్ రికార్డు లభించింది. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్స్ భారత్ ఆర్ట్ అకాడమీ సొంతమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×