E-Paper
Advertisement

Hyderabad Gang Rape : తోటి విద్యార్ధినిపైనే గ్యాంగ్ రేప్..ఆలస్యంగా వెలుగులోకి..

Hyderabad Gang Rape : తోటి విద్యార్ధినిపైనే గ్యాంగ్ రేప్..ఆలస్యంగా వెలుగులోకి..
Advertisement

Hyderabad Gang Rape : తోటి విద్యార్ధిని పైనే గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు కిరాతకులు. హయత్‌నగర్‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధినిపై అదే స్కూల్ విద్యార్ధులు గ్యాంగ్‌రేప్ సామూహిక అత్యాచారం జరిపారు. అత్యాచారం జరుగుతున్న వీడియోను సెల్‌ఫోన్‌తో తీసి తోటి విద్యార్ధులకు షేర్ చేశారు. విషయం బయటకి చెప్తే వీడియోను లీక్ చేస్తామని బాధితురాలిని హెచ్చరించారు. ఆగస్టులు మొదటిసారి నిందితులు గ్యాంగ్‌రేప్ చేశారు. 10 రోజుల తరువాత మళ్లీ గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

Advertisement

B

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×