BigTV English

Telangana IPS Transfers : నలుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ.. హైదరాబాద్ సెంట్రల్ జోన్ DCPగా ఆకాంక్ష్

Telangana IPS Transfers : నలుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ.. హైదరాబాద్ సెంట్రల్ జోన్ DCPగా ఆకాంక్ష్
Telangana IPS Officers Transfers
telangana ips transfers

Telangana IPS Officers Transfers(TS news updates) : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణలో మరో నలుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్ ఎస్పీగా సుధీర్ రామ్‌నాథ్‌..హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా ఆకాంక్ష్ యాదవ్‌ ను, మంచిర్యాల డీసీపీగా అశోక్ కుమార్‌‌ను నియమించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.


Read More : ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్ .. నిమిషం ఆలస్యం నిబంధనపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

కాగా.. మహబూబాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపత్ రావ్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆయన స్థానంలోనే మంచిర్యాల డీసీపీగా ఉన్న కేకన్ సుధీర్ రామ్ నాథ్ ను నియమించింది. అలాగే హైదరాబాద్ డీసీపీగా బదిలీ అయిన ఆకాంక్ష్ గవర్నర్ ఏడీసీగా పనిచేస్తున్నారు. మంచిర్యాల డీసీపీగా బదిలీ అయిన అశోక్ కుమార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏఎస్డీగా పనిచేస్తున్నారు.


Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×