E-Paper
Advertisement

IT Raids : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలు.. ఐటీ టార్గెట్ కాంగ్రెస్ నేతలేనా..?

IT Raids : మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలు.. ఐటీ టార్గెట్ కాంగ్రెస్ నేతలేనా..?
Advertisement

IT Raids : చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5:30 గంటల నుంచి మంచిర్యాలలోని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటు హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు తన కుమారుడు, కూతురు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఐటీ సోదాలపై కాంగ్రెస్ నేతలు ,కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాలలోని వివేక్ వెంకటస్వామి ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. కావాలనే తమపై కుట్ర చేస్తున్నారు ఆరోపించారు. ఓటమి భయంతోనే ఐటీ, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కేవలం కాంగ్రెస్ నేతలనే కావాలని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.ఎన్ని కుట్రలు చేసినా చెన్నూర్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని కార్యకర్తలు తెలిపారు.కాంగ్రెస్ నేతలపై ఐటీ సోదాలు కొత్తేమి కాదు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లపై ఇదివరకే ఐటీ దాడులు జరిగాయి.

Advertisement

.

.

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×