E-Paper
Advertisement

Jagadeeshwar Goud : నేనే ఎమ్మెల్యే.. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా?

Jagadeeshwar Goud : నేనే ఎమ్మెల్యే.. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా?
Advertisement

Jagadeeshwar Goud : శేరిలింగంపల్లిలో విజయం తనదే అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్ది జగదీశ్వర్ గౌడ్. కాంగ్రెస్‌ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు.ఈసారి ఎన్నికల్లో గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జగదీశ్వర్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయన్నారు. యువత కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. కొత్త ఓటర్లు కాంగ్రెస్ కే ఓటేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలే హస్తం పార్టీని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తాగు నీటి సమస్యను తీరుస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.

Advertisement

తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందనేది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరి తీరుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జగదీశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు.

.

Advertisement

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×