E-Paper
Advertisement

Varsha Dsouza : ఆ వీడియో షేర్ చేస్తే కఠిన చర్యలు.. వర్ష డిసౌజ పోస్ట్ వైరల్

Varsha Dsouza : ఆ వీడియో షేర్ చేస్తే కఠిన చర్యలు.. వర్ష డిసౌజ పోస్ట్ వైరల్
Advertisement
Varsha Dsouza

Varsha Dsouza : వర్ష డిసౌజా. టిక్ టాక్ తో దూసుకొచ్చిన ఈ సోషల్ మీడియా బ్యూటీకి.. యూట్యూబ్ లో మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అమ్మ-కూతురు, అత్త-కోడలు వీడియోలతో బాగా పాపులర్ అయింది. షార్ట్ ఫిలిమ్స్ లో, యూ ట్యూబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకెళ్తున్న సమయంలో.. ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింప విపరీతంగా వైరలైంది. దాంతో నెటిజన్లు, ఫాలోవర్లు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. కొన్నివారాలుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోపై వర్ష ఎమోషనల్ పోస్ట్ పెట్టగా అది వైరల్ అవుతోంది.

కొన్నివారాలుగా సోషల్ మీడియాలో తన ఫేక్ వీడియో వైరల్ అవుతుందని.. ఈ అంశం తనను శారీరకంగా, మానసికంగా కుంగదీసిందని, తన కుటుంబం కూడా ఆవేదనలో ఉందని పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాది ఇచ్చిన సూచన మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను అప్ లోడ్ చేస్తున్నానని, ఎవరైనా తన ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలుంటాయని ఆ పోస్టులో వెల్లడించింది. దయచేసి ఆ వీడియోను సర్క్యులేట్ చేయొద్దని కోరింది. 2003లో వైజాగ్ లో పుట్టిన వర్ష డిసౌజ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×