E-Paper
Advertisement

KCR : సంక్షేమ కార్యక్రమాల్లో మనమే నంబర్ 1 : కేసీఆర్

KCR : సంక్షేమ కార్యక్రమాల్లో మనమే నంబర్ 1 : కేసీఆర్
Advertisement

KCR : సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు కేసీఆర్. పాలమూరు సమీకృత కలెక్టేరట్‌ను ప్రారంభించిన కేసీఆర్ రాష్ట్రం అభివృద్ధిని వివరించారు.గతంలో కరెంట్ కష్టాలు ఉండేవని..ఇప్పుడా ఆపరిస్థితి లేదన్నారు.వేదనలు, రోదనలతో బాధపడ్డ పాలముూరు ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు కేసీఆర్

గురుకులాలను మూడు, నాలుగు రెట్లు పెంచుతామన్నారు ఏ తెలంగాణ కోసం పోరాడమో ఆ దిశగా వెళ్తున్నామన్నారు కేసీఆర్. కంటి వెలుగు ఆషామాషీగా తెచ్చిన కార్యక్రమం కాదన్నారు. త్వరలో రెండో విడత కంటి వెలుగును ప్రారంభిస్తామన్నారు. ఓట్లు కోసం ఈ ప్రోగ్రాం పెట్టలేదన్నారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధి బాటలో ఉందన్నారు సీఎం కేసీఆర్

Tags

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×