E-Paper
Advertisement

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..

Khammam : అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే..
Advertisement

Khammam : అమెరికాలో ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజారా కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి అనే వ్యక్తి కుమారుడు సాయి రాజీవ్ రెడ్డి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సాయి రాజీవ్ రెడ్డి ఓ పార్శిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో ట్రక్ అదుపు తప్పి రాజీవ్ కార్ ని బలంగా ఢీ కొట్టింది. తీవ్రగాయాల పాలైన సాయి రాజీవ్.. చికిత్స పొందుతూ అదే రోజున మరణించాడు.

మృతుడి సోదరి సైతం టెక్సాస్ లో ఉద్యోగం చేస్తుంది. తన తల్లి తండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో తండ్రి అమెరికాకి పయనమై వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×