E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy : నేనే ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి ఐదోసారి విజయం సాధిస్తారా..?

Komatireddy Venkat Reddy : నేనే ఎమ్మెల్యే.. కోమటిరెడ్డి ఐదోసారి విజయం సాధిస్తారా..?
Advertisement

Komatireddy Venkat Reddy : నల్గొండ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగారు. ఐదోసారి గెలవడం ఖాయమని అంటున్నారాయన.

నల్గొండ నియోజకవర్గ ప్రజలతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఇవ్వలేదన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జాలు చేస్తూ బిజీగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే రోడ్లు వేశామని వివరించారు. నీళ్లు తెచ్చింది తామేనని స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత అభివృద్ధి జరగలేదన్నారు.

Advertisement

నల్గొండను దత్తతను తీసుకుంటానని కేసీఆర్ మోసం చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.కేసీఆర్‌ పాలనలో ఇళ్లు నిర్మించలేదు. ఉద్యోగాలు రాలేదన్నారు. 24 గంటల కరెంట్‌ కూడా రావడం లేదని మండిపడ్డారు.కేసీఆర్‌ ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణలోనూ బరాబర్‌ అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×