E-Paper
Advertisement

KTR: ఎమ్మెల్యేపై కేటీఆర్ అసహనం.. చేయి పట్టుకుంటే.. తోసేసి..

KTR: ఎమ్మెల్యేపై కేటీఆర్ అసహనం.. చేయి పట్టుకుంటే.. తోసేసి..
Advertisement
ktr mla shankar nayak

KTR: మంత్రి కేటీఆర్ అధికారిక కార్యక్రమం.. లోకల్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హడావుడి అంతా ఇంతా కాదు.. కట్‌ చేస్తే.. చేయి పట్టుకునేందుకు శంకర్ నాయక్ ప్రయత్నించగా.. విదిలించుకుని వెళ్లిపోయారు మంత్రి కేటీఆర్.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కనిపించిన దృశ్యమిది. అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, పూర్తైన వాటి ప్రారంభోత్సవాలకు మంత్రి కేటీఆర్ వచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్తున్న క్రమంలో ఒకింత అసహనంతో కనిపించారు కేటీఆర్. ఏం జరిగిందో తెలీదు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పరిగెత్తుకుంటూ వచ్చి కేటీఆర్ చెయ్యి పట్టుకునేందుకు ప్రయత్నించారు. తన చేతిని విదిలించుకుని ముందుకు వెళ్లిపోయారు కేటీఆర్.

Advertisement

మహబూబాబాద్‌లో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది? పరిగెత్తుకుంటూ వచ్చి.. కేటీఆర్ చేతిని ఎమ్మెల్యే శంకర్‌ నాయక్ ఎందుకు పట్టుకున్నారు? ఆయన ఎందుకు విదిలించుకున్నారు? దీనిపై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Related News

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. బూతు పురాణం అంటూ ఫైర్

జూబ్లీహిల్స్ కారా కారా పబ్బులో యువకులు హల్చల్.. పబ్ గొడవలో ఓ కాంగ్రెస్ ఎంపీ కుమారుడు?

పగలు రైతుల వేషం.. రాత్రి వేళ మోటార్ల చోరీ.. జనగామలో దొంగల ముఠా అరెస్ట్!

డీజీపీపై శివాలెత్తిన టీఆర్ఎస్ చీఫ్ కవిత.. చట్టాలు ఉండి ఏం లాభం?

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఆటో డ్రైవర్లతో బీఆర్ఎస్ భారీ ధర్నా!

మేడ్చల్‌లో అక్రమ మద్యం మాఫియాకు ఇక చెక్.. కొత్త సీఐగా దీపికా భాధ్యతలు!

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు జోరు.. లక్ష్యాన్ని మించిన దరఖాస్తులు.. ఎన్నో తెలుసా..!

బిగ్ టీవీ వరుస కథనాలు.. రంగంలోకి దిగిన అధికారులు, దుర్గంచెరువు పరిశీలన

Big Stories

Advertisement
×