E-Paper
Advertisement

జన్వాడ ఫామ్‌హౌస్‌పై రాజకీయ దుమారం.. కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్!

జన్వాడ ఫామ్‌హౌస్‌పై రాజకీయ దుమారం.. కేటీఆర్ పై ఎంపీ చామల ఫైర్!
Advertisement

KTR Farmhouse: కేటీఆర్ ఫామ్ హౌస్ 311 ,301,313 సర్వే నంబర్ ప్రాంతంలో ఉందని, ఇప్పుడు ప్రదీప్ రెడ్డి నాదే అని బోర్డు పెట్టుకుండని ఎంపి చామల కిరన్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిరంగి నాలని కవర్ చేసి ఫామ్ హౌస్ కట్టారు. కేటిఆర్  నా చిన్ననాటి మిత్రుడు అని ప్రదీప్ రెడ్డి అంటుండని అన్నారు. కేటిఆర్, ప్రదీప్ రెడ్డికి మధ్య ఎలాంటి లీజు అగ్రిమెంట్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు.

హైడ్రా నోటీసులు..

ఫిరంగి నాలాను కవర్ చేసి కట్టారు కాబట్టే హైడ్రా నోటీసులు ఇచ్చిందని, జులై లో హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీస్ వచ్చిందని అన్నారు. ఇప్పటివరకు నోటీసులకు రిప్లై ఇవ్వలేదని, ఈ భూములను సత్యం రామలింగరాజుకు చెందినవని ఎంపీ చామల అన్నారు. ఇది సత్యం రామలింగరాజుకు సంబంధించి బినామీ సంస్థలని ఈడి, ఐటి అటాచ్ చేసుకుందని అన్నారు.

కేటీఆర్ సతీమణి..

Advertisement

ఫామ్ హౌస్ 4 ఎకరాలు, మూడు ఎకరాలు 20 గుంటలు కేటీఆర్ సతీమణి అత్తగారి పేరు మీద ఉందని, శతభిషా ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మీద ప్రాపర్టీస్ బినామీ 13 ఎకరాలు ఈడీ ఏటాచ్ చేసుకుందని తెలిపారు. D రాజేష్ పేరెడకు ట్రాన్స్ఫర్ చేశారు. D, రాజు సత్యం రామలింగరాజుకు అత్యంత సన్నిహితుడని అన్నారు. 301 లో కల్వకుంట్ల శైలిమ పేరు మీద 3.5 ఎకరాలు ఉందన్నారు. రేవంత్ రెడ్డి ఇక్కడికొస్తే టెర్రరిస్ట్ లాగ ఆయనను జైలుకు పంపారని గుర్తు చేశారు.

Also read: టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

111జీవో లో..

Advertisement

ఇక్కడ వివిపి జోనని ఎగరేసినందుకు రేవంత్ రెడ్డిని జైల్లో వేశారని, ప్రవెయిట్ ప్రాపర్టీకి లోపలికి రావాలని మాకు ఆవసరం లేదని ఎంపీ చామల అన్నారు. ప్రదీప్ రెడ్డి నాదే అంటున్న ఫామ్ హౌస్లో కేటీఆర్ ఉన్నది వాస్తవం కాదా, 111జీవో లో ఎటువంటి కట్టడం కట్టడానికి వీలు లేదని, శతభిషా లిమిటెడ్ 13 ఎకరాల భూమి ఎందుకు రిలీజ్ అయ్యిందని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు సవాల్..

ఈడీ అటాచ్ చేసిన భూములు రాజేష్‌కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. రాజేష్ నుండి ప్రదీప్ రెడ్డికి రెడ్డికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయని ప్రశ్నించారు. మీరు హైకోర్టుకు అపిల్‌కు ఎందుకు పోలేదని అన్నారు. నిన్న హరీష్ రావు భాగోతాలు చూపించాము. ఈరోజు కేటీఆర్ బాగోతాలు  చూపించామని ఫైర్ అయ్యారు. రేపు ఇంకొకరి బాగోతాలు చూపిస్తామని ఎంపి చామల క్లారిటీ ఇచ్చారు.

Also read: భార్యకు మస్కా కొట్టి.. ప్రేయసితో మలేషియా ట్రిప్ ప్లాన్.. తీరా ఎయిర్‌పోర్టులో ఊహించని ట్విస్ట్!

Tags

Related News

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ఇద్దరు మృతి!

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్‌

బిగ్ టీవీ ఇంపాక్ట్.. గుంతల వ్యవహారంలో సర్కార్ యాక్షన్.. మెట్రోకు నోటీసులు జారీ!

మహిళను జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన హోంగార్డ్‌.. ఉద్యోగం నుంచి తొలగింపు

అవినీతి మరక లేని పాలన మోదీకే సాధ్యం.. రోజ్ గార్ మేళాలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!

దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్, BRS నైజం! కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

బిగ్ టీవీ దెబ్బకు మెట్రో కాంట్రాక్టర్లలో వణుకు.. రాత్రికి రాత్రి ఆగమేఘాలపై పిల్లర్ల గుంతలు పూడ్చివేత!

Big Stories

Advertisement
×