E-Paper
Advertisement

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్

KTR: సీఎం రేవంత్ రెడ్డి బావమరిదికి ఇది ఎలా ఇచ్చారు?: కేటీఆర్
Advertisement

KTR Serious Comments on CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని తెలంగాణలో భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూపొందించిన అమృత్ పథకంలో రేవంత్ కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు.

Also Read: హైదరాబాద్ ఇక వరదల నుంచి సేఫా..? ముంపు ముప్పు తొలగిపోయినట్లేనా..?

Advertisement

అమృత్ పథకానికి సంబంధించి జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. ఆ టెండర్లపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలన్నారు. ఇప్పటివరకుక జరిగిన అమృత్ పథకం టెంజర్లను రద్దు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీకి రూ. 1,1137 కోట్ల పనులను అప్పగించారని, రూ. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ రూ. వెయ్యి కోట్ల విలువైన పనులు చేస్తుందా ? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో విచారణ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ బయటపడుతాయన్నారు.

Also Read: పీఏసీ మీటింగ్, బీఆర్ఎస్ వాకౌట్.. ఆ సంగతేంటి?

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×