BigTV English

Devara: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ కామెంట్స్.. 10 యేండ్ల పాటు…

Devara: దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ కామెంట్స్.. 10 యేండ్ల పాటు…

KTR Reacts on Devar Movie Pre- Release event: దేవర మూవీపై మాజీ మంత్రి, సిరిసిల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యారు. దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఆయన స్పందించారు. రాగ ద్వేషాలకు అతీతంగా 10 యేండ్ల పాటు హైదారాబాద్ మహా నగరాన్ని కాపాడుకున్నాం. ఈ రేసింగ్ లాంటి ఈవెంట్స్ హైదరాబాద్ లో నిర్వహించాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి హైదరాబాద్ లో లేదు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించలేకపోయింది ప్రస్తుత ప్రభుత్వం. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే దేవర మూవీ ఈవెంట్’ అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: ఎన్ కన్వెన్షన్‌కు పర్మిషన్ ఇచ్చిందే కాంగ్రెస్: కేటీఆర్

ఇదిలా ఉంటే.. దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం సాయంత్రం నగరంలోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించేందుకు చిత్ర బృందం ముందుగా నిర్ణయించింది. అయితే, ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఊహించినదాని కంటే చాలా ఎక్కువ అభిమానులు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అభిమానులు ఒక్కసారిగా హోటల్ లోకి దూసుకువచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ స్పందించారు.


Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×