E-Paper
Advertisement

BRS: బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్

BRS: బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
Advertisement

BRS: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ నిన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి తర్వాత ఆమె నివాసానికి వెళ్లి ధైర్యం చెప్పాడు..

అయితే తెలంగాణలోని జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ ఏరియాలో ఉప ఎన్నిక జరిపారు. బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మాగంటి సునీత గోపీనాథ్‌ను అభ్యర్థిగా బరిలోకి దింపింది.

Advertisement

సునీత గోపీనాథ్ ఇంతకుముందు రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి, కానీ ఆమె భర్త మరణం తర్వాత సెంటిమెంట్‌తో ఓట్లు బాగా పడతాయి.. మేమే గెలుస్తాం అనుకున్నారు. కానీ, ఒక్కసారిగా వారి ప్లాన్ రివర్స్ కొట్టింది. సునిత పై నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలిచాడు. దీంతో సునీత ఓటమిని అంగీకరిస్తూ, “పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగింది” అని ఆరోపించారు.

Also Read: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Advertisement

అయితే నేడు కేటీఆర్ మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వెళ్లి, ఆమెతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు. అంతేకాకుండా కేటీఆర్ సునీతకు ధైర్యం చెప్పారు. “రాజకీయాల్లో విజయాలు, పరాజయాలు సహజం. మీరు, మీ పిల్లలు చూపిన ఉత్సాహం, పోరాటాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు. మొత్తంగా కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related News

ప్రధాని పీఠం నెహ్రూ-గాంధీ కుటుంబం సొత్తా: రాంచందర్ రావు!

కులగణనపై దేశవ్యాప్తంగా ఉద్యమానికి కాంగ్రెస్ బిగ్ ప్లాన్..!

భవిష్యత్‌లో తెలంగాణకు బీసీయే సీఎం.. క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

ఎల్-నినోతో ఎండిపోతున్న పంటలు.. గద్వాల జిల్లా మదనపల్లిలో కన్నీటి దృశ్యం!

తొర్రూరు స్కూల్‌లో హైడ్రామా.. ప్రిన్సిపల్ కోసం రోడ్డెక్కిన విద్యార్థులు!

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం.. రాపిడో డ్రైవర్ మృతి..!

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్!

వరుణయాగాలు చేసి ప్రజలను వదిలేసారా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్!

Big Stories

Advertisement
×