Lok Sabha Elections 2024 Polling Percentage till 3 PM: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.60 శాతంగా నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఇటు తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనటువంటి పలు నిజయోకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
అయితే, తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
Also Read: Indigo Flight: శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిన విమానం,టేకాఫ్ సమయంలో..
పెద్దపల్లి – 55.9 %
వరంగల్ – 54.1 %
నిజామాబాద్ – 58.7 %
ఖమ్మం – 63.6 %
మహబూబ్ నగర్ – 58.9 %
మల్కాజిగిరి – 37. 6 %
భువనగిరి – 62.5 %
నల్లగొండ – 59.9 %
నాగర్ కర్నూల్ – 57.1 %
చేవెళ్ల – 45.5 %
ఖమ్మం – 63- 6 %
Also Read: Delhi liquor Case: కవితకు భారీ షాక్.. ఏమైందంటే..?
మెదక్ – 60.9 %
సికింద్రాబాద్ – 34.5 %
హైదరాబాద్ – 29. 47 %
కరీంనగర్ – 58.2 %
జహీరాబాద్ – 63.96 %
ఆదిలాబాద్ – 62.4 %