E-Paper
Advertisement

టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!

టీపీసీసీ భేటీలో మహేష్ కుమార్ గౌడ్ దత్తత పంచులు!
Advertisement

TPCC Meeting: టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆహ్లాదకరంగా చర్చ జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు తెప్పించాయి.

మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. మాది కుటుంబ పార్టీ కాదు నాకు గానీ, సిఎం గారికి గాని రాజకీయ వారసులు లేరు.. మంత్రి ఉత్తమన్న కూడా వారసులు లేరు నాకు ఉత్తమన్న అంటే నాకు ప్రత్యేకమైన అభిమానమని ఆయన పార్టీ కోసం చాలా కష్టపడ్డారని ఆయనకు పిల్లలు లేరు రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరు లేరు ఇద్దరు ప్రజా సేవలో ఉన్నారు.. నన్ను దత్తసు తీసుకుంటే పోతాను అని అన్నారు.

సీఎం స్పందిస్తూ..

Advertisement

ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించి నాకు ఉన్న అప్పులకు దత్తతు రావాల్సి ఉంటాదని అన్నారు. అందుకు స్పందనగా ఉత్తమ్ అప్పులకు కూడా దత్తత పోతా అంటూ మహేష్ గౌడ్ అన్నారు. దాంతో సభలో పెద్దఎత్తున నాయకులు నవ్వుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ రోహిన్ రెడ్డి కూడా దత్తతు కోసం చూస్తున్నాడని, సంపత్ కుమార్ కూడా అదే పనిలో ఉన్నారని అనడంతో సభలో నవ్వులు విరిసాయి.

Also read: సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

Tags

Related News

హైదరాబాద్ బాంబు బెదిరింపు పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ మహేష్ భగవత్!

బట్టలు కాదు.. ఈ సారీ లాగులు కూడా ఊడదీస్తాం.. హరీష్ రావుపై సీఎం రేవంత్ ఫైర్!

పెన్షన్ పేరుతో అత్త వేలిముద్రలు తీసుకుని.. ఇల్లు అమ్మేందుకు స్కెచ్చేసిన కోడలు

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. టీపీసీసీ భేటీలో మంత్రి ఉత్తమ్ ధీమా!

హైదరాబాద్‌‌కు బాంబు బెదిరింపు కలకలం.. పోలీసులు హై అలర్ట్!

తగ్గేదేలే అంటున్న రాజగోపాల్ రెడ్డి.. నా ప్రయాణం, పోరాటం ఆగదు అంటూ కీలక పోస్ట్!

సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు తప్పిన పెను ప్రమాదం

Big Stories

Advertisement
×