E-Paper
Advertisement

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే

తొలి బంతి నుంచి స్లెండ్జింగా? హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే
Advertisement

Muhammad Furqan Bhatti On Harshit Rana: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ 2026 టోర్నమెంట్ (ACC Men’s Asia Cup Rising Stars 2026) గ్రూప్ స్టేజ్ లో భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (India A vs Pakistan A, 8th Match) మధ్య మ్యాచ్ జరుగుతోంది. దోహా (West End Park International Cricket Stadium, Doha) వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ ప్లేయర్లు హర్షిత్ రాణా (Harshit Rana) మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ముందు ఎవరు గెలికారో తెలియదు కానీ.. ఓపెనర్ల నుంచి చివరి పాకిస్తాన్ బ్యాటర్ల వరకు ప్రతి ఒక్కరితో హర్షిత్ రాణా గొడవ పడ్డట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

హ‌ర్షిత్ రాణాపై 2 ఏళ్లు బ్యాన్ వేయాల్సిందే – ఫుర్ఖాన్ భ‌ట్టి వార్నింగ్

ఈ క్రమంలో పాకిస్తాన్ స్పోర్ట్స్ అనలిస్టు ఫుర్ఖాన్ భ‌ట్టి (Furqan Bhatti) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ తొలి బంతి నుంచి హర్షిత్ రాణా… తమ పాకిస్తాన్ ప్లేయర్లతో గొడవ పడ్డాడని ఆగ్రహించాడు. బౌలింగ్ సరిగ్గా చేయకుండా దారాళంగా పరుగులు ఇచ్చిన హర్షిత్ రాణా… స్లెడ్జింగుకు దిగినట్టు ఆగ్రహించాడు. ఓ వీధి రౌడీలా రెచ్చిపోయాడని ఫైర్ అయ్యాడు. వెంటనే దీనిపైన ఐసీసీ విచారణ చేయాలని డిమాండ్ చేశాడు. అంతే కాదు రెండు సంవత్సరాల పాటు హర్షిత్ రాణా క్రికెట్ ఆడకుండా బ్యాన్ విధించాలని కోరాడు. అప్పుడే హర్షిత్ రాణా పొగరు తగ్గుతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ? 

 

Related News

చ‌ల్ దొబ్బేయండిరా…పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌కు న‌ర‌కం చూపించిన హ‌ర్షిత్ రాణా

ఆసియా క‌ప్ మ్యాచ్ లో టాస్ వివాదం..టీమిండియా ఫిక్సింగ్ చేసిందంటూ పాక్ విమ‌ర్శ‌లు

గిల్ కు ఇంత పొగ‌రా…వికెట్ల వీరుడు సిరాజ్ ను వాట‌ర్ బాయ్ వాడ‌తావా? అంటూ ట్రోల్స్

టెస్టుల్లో పంత్ హీరోనే, కానీ వ‌న్డేలు, టీ20ల్లో మాత్రం కుంభకర్ణుడు

షోయ‌బ్ అక్త‌ర్ తో క‌లిసి కామెంట్రీ…హ‌ర్భ‌జ‌న్ సింగ్ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు!

కివీస్ గ‌డ్డ‌పై టీమిండియా స్కోరు 720 దాటిందా? నేను అస్స‌లు నమ్మ‌నంటూ ఇంజ‌మామ్ విమ‌ర్శ‌లు

బ్లైండ్ ఆసియా కప్‌లో మరో వివాదం…టైటిల్ సెలబ్రేషన్స్‌లో పాక్ అంపైర్ చిందులు

Big Stories

Advertisement
×