E-Paper
Advertisement

Train Accident: జస్ట్ మిస్.. లేదంటే.. వైజాక్ టూ చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ రైళుకు తప్పిన భారీ ప్రమాదం!

Train Accident: జస్ట్ మిస్.. లేదంటే.. వైజాక్ టూ చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ రైళుకు తప్పిన భారీ ప్రమాదం!
Advertisement

Train Accident: చిన్న తప్పుకి భారీ మూళ్యం చెల్లించాల్సివస్తుందిగా అన్నట్టుగా మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. గేట్‌మెన్ నిర్లక్షానికి ఓ భారీ ప్రమాదం నుండి భయట పడ్డారు. వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుండి చర్లపల్లి వెళ్తున్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళుకు భారీ ముప్పు తప్పినట్టైంది. జిల్లాలోని కేసముద్రం మండలం ఇంటికన్నె సమీపంలో ఈ ఘటన జరిగింది.

అక్కడ ఫుట్‌బ్యాక్..

రైళ్వే అధికారి గేట్‌మెన్ నిర్లక్ష్యంతో గేట్ నెం.75 వద్ద రైళ్వే సిగ్నల్ వేయ లేదు. దీంతో పట్టాల మీదుగా ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. విధులులో భాగంగా గేట్ మెన్ రైళు వచ్చే సమయంలో సిగ్సల్ వేసి అటుమీదుగా వెల్లే వారిని ఆపివేసి రైళు వెల్లాక మల్లీ ఓపెన్ చేయాల్సిఉంటుంది. అయితే గేట్‌మెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండి పోయాడు. దీంతో అక్కడ ఫుట్‌బ్యాక్ కావడంతో ముందుగానే గుర్తించిన రైళు నడిపే వ్యక్తి అప్రమత్తమై లోకో పైలట్ సడెన్ బ్రేక్ వేసి ప్రమాదాన్ని తప్పించాడు.

Advertisement

Also read; నల్లగొండ జిల్లాలో ఇంత అందమైన జలపాతం ఉందా? వర్షాకాలంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

గేట్‌మెన్ సస్పెండ్..

అయితే ఒక్కసారిగా బ్రేక్ పడటంతో రైళులో ప్రయాణికులంతా భయాందోళనుకు గురై ఉలిక్కిపడ్డారు. దీంతో ప్రయాణికులలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడారు. గేట్‌మెన్ నిర్లక్ష్యంపై రైల్వే అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని సస్పెండ్ చేస్తూ రైళ్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత పెద్ద ప్రమాదం తప్పడంతో రైళ్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also read: Singareni Mines: చరిత్రలోనే తొలిసారిగా సింగరేణి భారీ రికార్డు.. ఒకే సారి 5-స్టార్ రేటింగ్..?

Related News

నా చెల్లి సమాచారం లేదు.. ఫేక్ ప్రచారాలు నమ్మెుద్దు.. సుహాసిని అన్న ఆవేదన!

రాష్ట్రంలో ఘోరం.. రాఖీ పండక్కి ఊరికి వెళ్తే.. 30 మంది కొట్టి చంపారు!

మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు.. ఎమ్మెల్సీని బహిష్కరించిన మజ్లిస్ పార్టీ

తల్లిదండ్రులకు గుడ్ న్యూస్.. ప్రైవేటు స్కూళ్లు దోపిడీ చేస్తే.. ఈ వెబ్ సైట్‌లో ఫిర్యాదు చేయండి!

మంత్రి సురేఖ ఎపిసోడ్‌.. సీఎం రేవంత్ సైలెన్స్ వెనుక పెద్ద స్కెచ్ ఉందా?

అలాంటి ప్రతిపాదన ఇప్పట్లో లేదు.. ప్రైవేటీకరణ ప్రచారానికి జీహెచ్ఎంసీ చెక్!

గోల్కొండ నుంచి చార్మినార్‌కు రహస్య సొరంగం ఉందా? పురావస్తు శాఖ ఏం చెబుతోంది?

సెప్టెంబర్ 2 నుంచి BRS పోరుబాట.. కాంగ్రెస్ వైఫల్యాలపై నిలదీత.. శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం!

Big Stories

Advertisement
×