E-Paper
Advertisement

Bhatti Vikramarka : 6 గ్యారంటీలు అమలు చేస్తాం.. స్టాంప్ పేపర్ పై సంతకం..

Bhatti Vikramarka : 6 గ్యారంటీలు అమలు చేస్తాం.. స్టాంప్ పేపర్ పై సంతకం..
Advertisement

Bhatti Vikramarka : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలపై ప్రజల్లో నమ్మకం కలిగింది. అదే పార్టీపై విశ్వాసాన్ని పెంచింది. ప్రచారంలోనూ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపై అఫడవిట్ సమర్పించారు. మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం చొప్పకట్లపాలెం ఆలయంలో రూ.100 స్టాంప్‌ పేపర్‌పై సంతకం పెట్టారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని అఫడవిట్ లో భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని మాటిచ్చారు. తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తామని తేల్చిచెప్పారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడతానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Advertisement

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకున్నారు. అక్కడ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచారు. నాలుగోసారి విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు. అలాగే తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×