E-Paper
Advertisement

Office Furniture Robbery | ప్రజల సొమ్ముతో కొన్న ఫర్నిచర్ దోపిడీ.. మంత్రి ఆఫీస్ నుంచి తరలింపు

Office Furniture Robbery | అధికారం ఉన్నంతవరకూ ఒకలా… తర్వాత మరొకలా ఉండటం చాలామంది నేతలకు పరిపాటిగా మారింది. తమ హయంలో ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన వస్తువులు, ఫర్నీచర్‌.. తర్వాత వచ్చే వారికి గౌరవంగా అందించాల్సిన నేతలు.. అలా చేయకుండా వాటిని సొంతం చేసుకునేందుకు యత్నించారు. ప్రజాధనాన్ని ఇలా తస్కరించాలనుకోవటం సరికాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ ఓయూ విద్యార్థులు ఆందోళన
మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ లోని ఫర్నిచర్ అక్రమంగా తరలిస్తున్నారంటూ ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన నిర్వహించారు.రవీంద్రభారతి లోని శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలో ఫర్నిచర్ , కంప్యూటర్స్, పలు ఫైల్స్ ను… ఓ వాహనంలో తరలిస్తుండగా ఓయూ విద్యార్థి నాయకులు పట్టుకున్నారు. ప్రభుత్వ వస్తువులను… శ్రీనివాస్ గౌడ్ మనుషులు అక్రమంగా తరలిస్తున్నారంటూ విద్యార్థి సంఘా నేతలు ధర్నాకు దిగారు. దీనిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఓయూ సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇలాంటి ఘటనే.. నిజామాబాద్‌ జిల్లాలోనూ జరిగింది. బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలిస్తున్న BRS నేతలను… కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఫర్నీచర్ తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోవటంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దే తీవ్ర వాగ్వాదం నెలకొంది. రెండు డీసీఎం వాహనంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ ఇంటీకి సామగ్రి తరలించారు. కాంగ్రెస్ నేతల అడ్డగింతతో ఫర్నీచర్‌ను.. బిఆర్ఎస్ నాయకులు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను సముదాయించేందుకు యత్నించగా.. వినకపోవటంతో లాఠీఛార్జ్‌ చేశారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×