E-Paper
Advertisement

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

Jangaon : తప్పిన గురి.. వ్యక్తి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?
Advertisement

Jangaon : పొట్టకూటికి పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుని జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి గురి తప్పడం వల్ల అరెస్టు అయ్యాడు. జనగం జిల్లా కాజీపేటలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన హరిబాబు అనే వ్యక్తి పిట్టలను కొటి వాటిని ఆహారంగా తీసుకునేవాడు. రాయితో పిట్టను కొట్టబోయి పొరపాటున వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తాగిలింది. దాంతో శనివారం కాజీపేట ఆర్పీఎఫ్ పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

స్థానిక సీఐ సంజీరావు తెలిపిన వివరాల ప్రకారం .. జనగామ సమీపంలో శుక్రవారం పిట్టలను కొట్టడానికి గులేరులో రాయితో ప్రయత్నించాడు పోరపాటున గురి తప్పి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు తగిలి అద్దం పగిలింది. ఘటన జరిగిన ప్రాంతాంలో విచారించగా హరిబాబు చేసినట్టు తేలింది. గులేరును సీజ్ చేసి హరిబాబును అరెస్టు చేశారు.

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×