E-Paper
Advertisement

MLC Jeevan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు.. కేటీఆర్ పై జీవన్ రెడ్డి సెటైర్లు..

MLC Jeevan Reddy :  లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావు.. కేటీఆర్ పై  జీవన్ రెడ్డి సెటైర్లు..
Advertisement

MLC Jeevan Reddy : బీఆర్‌ఎస్‌ నేతలపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా జ్ఞానోదయం కలగలేదన్నారు. ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్‌ లేరని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం, కాళేశ్వరం రీ-డిజైన్ పెద్ద బోగస్, కమీషన్ల కోసమే రీ-డిజైన్ చేశారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లానును ఎస్సీ డెవల్మెంట్ ఫండ్‌గా మార్చి.. నిధులను మళ్లించిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. నిధుల దారి మళ్లింపు చర్చకు రాకుండా ఉండేందుకు దళితబంధును తెరపైకి తెచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులను నిండా ముంచిందన్నారు. అందుకే గిరిజనులంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో కేసీఆర్ హడావిడి చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు.

Related News

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×