E-Paper
Advertisement

షాపింగ్ ప్రియులకు ప్రయులకు పిడుగులాంటి వార్త.. త్వరలో భారీగా పెరగనున్న ధరలు!

షాపింగ్ ప్రియులకు ప్రయులకు పిడుగులాంటి వార్త.. త్వరలో భారీగా పెరగనున్న ధరలు!
Advertisement

Clothing Prices: ఇరాన్ యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో పాలిస్టర్ తయారీ ఖర్చులు భారీగా పెరిగాయి. మరోవైపు పత్తి ధరలు కూడా.. ఎరువుల కొరత, వాతావరణ పరిస్థితులతో పెరుగుతున్నాయి. సాధారణంగా ఒక టీషర్ట్ తయారీలో ముడి పదార్థాల ఖర్చు దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. కానీ గార్మెంట్ కంపెనీల లాభాలు మాత్రం 2 నుంచి 3 శాతం మధ్యే ఉంటాయి. పెరిగిన ఖర్చులను కస్టమర్లపై వేయలేక కంపెనీలు నష్టాలను భరిస్తున్నాయి.

నూలు ధరలు 25 శాతం..

జారా, పుల్‌అండ్‌బేర్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు దుస్తులు సరఫరా చేసే కంపెనీలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైన కొద్ది వారాల్లోనే పాలిస్టర్ నూలు ధరలు 25 శాతం వరకు పెరిగాయి. అటు భారత్, బంగ్లాదేశ్ వంటి వస్త్ర తయారీ కేంద్రాల్లోనూ ఒత్తిడి పెరుగుతోంది. బ్రాండ్లు సాధారణంగా ఏడాది ముందుగానే దుస్తుల ఆర్డర్లు ఇస్తుంటాయి. అందుకే ఇప్పుడు పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చుల ప్రభావం వచ్చే ఏడాది దుస్తుల ధరల్లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆహారం, ఇంధన ధరల భారంతో ఉన్న వినియోగదారులకు ఇది మరో షాక్‌గా మారనుంది.

ఫ్యాషన్ డ్రెస్సుల ధరలు..

Advertisement

యుద్ధ ప్రభావం.. చమురు ధరల పెరుగుదల ముడి పదార్థాల కొరత.. ఇవన్నీ కలిసి ప్రపంచ క్లాత్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఫ్యాషన్ డ్రెస్సుల ధరలు ఎంత పెరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Also read: తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

Tags

Related News

మీ దగ్గర ఉన్న 20 రూపాయల నాణెం మంచిదేనా.. వెలుగులోకి నకిలీ కాయిన్ల దందా..!

అప్పుడు మోడల్.. ఇప్పుడు గుంతల జిల్లా.. దారుణంగా మారిన కొత్తగూడెం జిల్లా రోడ్లు!

మైండ్ బ్లాకింగ్ ఆర్ట్.. కేవలం ఒక సెంటీమీటర్ వినాయకుడు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!

ఇందిరమ్మ టవర్స్ ఎల్ఐజీ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఇండ్ల పత్రాల జారీకి డేట్ ఫిక్స్!

జొమాటో కస్టమర్లకు బిగ్ షాక్.. ఇకపై క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే అదనపు ఫీజు!

150 మంది శ్రామికుల కష్టం.. ఖైరతాబాద్ గణేష్ వెనుక ఉన్న అసలు నిజాలివే!

హైదరాబాద్ ప్రజలకు బిగ్ షాక్.. ఆస్తి పన్నులో కీలక మార్పులు..!

Big Stories

Advertisement
×