E-Paper
Advertisement

Revanth Reddy : నో లాబీయింగ్.. జస్ట్ వెయిట్ అండ్ సీ..

Revanth Reddy : నో లాబీయింగ్.. జస్ట్ వెయిట్ అండ్ సీ..
Advertisement
Revanth Reddy live today

Revanth Reddy live today(Political news in telangana):

తెలంగాణ కొత్త సీఎం ఎవరనే చర్చ తెరపైకి రాగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఢిల్లీ బాట పట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హైకమాండ్ పెద్దల్ని కలిశారు. మంతనాలు చేశారు. ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రం హైదరాబాద్‌లోనే ఉన్నారు. 48 గంటలుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌లోనే ఉన్నారాయన. ఎలాంటి లాబీయింగ్ లేకుండా.. రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డితో సమావేశం అవుతున్నారు. తమ మద్దతు తెలుపుతున్నారు. ఇదే విషయాన్ని హైకమాండ్‌కు సైతం తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మరోవైపు.. రేవంత్‌రెడ్డిని కలవడానికి వివిధ శాఖల అధికారులు క్యూ కడుతున్నారు. ఫ్లవర్ బొకేలు అందించి రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు. హోటల్‌లో రేవంత్‌రెడ్డి ఉంటున్న రూమ్‌కు పోలీసులు భద్రత పెంచారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×